¡Sorpréndeme!

Chhatrapati Shivaji Maharaj: ఛత్రపతి శివాజీ.. మతం కాదు మానవత్వం | aurangzeb | Oneinidia Telugu

2025-02-19 19 Dailymotion

Chhatrapati Shivaji Maharaj's Principles and Know the history, significance and Celebrations

Chhatrapati Shivaji Maharaj Jayanti 2025: ఎవరి పేరు చేబితే అశేతు హిమాచలం గర్వపడుతుందో.. ఎవరి పేరు చెబితే చరిత్ర సైతం సలాం కొడుతుందో.. అతడే ఛత్రపతి శివాజి. భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడిన పేరు. ఈ పేరు వింటే హిందూ యువతకు రోమాలు నిక్కబొడుచుకుంటాయి. మెఘలుల దాడుల నుంచి హిందూమతాన్ని రక్షించిన ఘనత ఆ మరాఠా యోధుడికే దక్కుతుంది. త స్వశక్తితో మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించిన శివాజీ గురించి చరిత్రకు తెలియని నమ్మశక్యంగాని నిజాలు ఎన్నో ఉన్నాయి.

#Chhatrapati
#ChhatrapatiShivaji
#ChhatrapatiShivajiMaharaj
#ShivajiMaharaj
#ShivajiMaharajJayanti